TG: తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తిదాయక విజన్ డాక్యుమెంటరీ-2047ని రూపొందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. యువత, మహిళల, అభివృద్ధి అన్నీ ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయన్నారు. నిపుణులు, ప్రజలు కలిసి రూపొందించిన పత్రంలా ఉందన్నారు. 40 సంవత్సరాలుగా వ్యాపారవేత్తలా ఉన్నతనకు రేవంత్ రెడ్డి సమఉజ్జీవులా కనిపిస్తున్నారని ప్రశంసించారు.