TG: తనను గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు, టికెట్ ఇచ్చినందుకు CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ MLA నవీన్ యాదవ్ అన్నారు. ‘BRSలాగా నేను కక్షపూరిత రాజకీయాలు చేయను. బెదిరిస్తే ఓట్లు పడతాయా..? బెదిరించడానికి ఇది ఏ జమానాలో ఉన్నాం. బీఆర్ఎస్ వాళ్లే నన్ను బెదిరించారు. కేవలం నా గురించి దుష్ప్రచారం చేసి BRS గెలవాలని చూసింది’ అని అన్నారు.