AP: మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురు మంత్రులు మొంథా తుఫాన్ నష్టంపై నివేదిక అందించారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. దీనివల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమైనట్లు చెప్పారు.