బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై డీకే శివకుమార్ స్పందించారు. భవిష్యత్తు ఎన్నికల కోసం కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తాజా ఫలితాలను తమ పార్టీకి, మిత్రపక్షాలకు ఓ గుణపాఠంగా పేర్కొన్నారు.
Tags :