TG: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి రేవంత్ వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.5.8 కోట్లతో ప్రభుత్వం రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.