AP: తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అరాచకాలపై తన పోరాటం ఆగదని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడిదే బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి నేతలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారని, సనాతన ధర్మం ముసుగులో కొందరు తన ఇంటి ముట్టడికి వచ్చారన్నారు. ఒబెరాయ్ హోటల్‌కు స్థలం ఇస్తే ఎందుకు ఖండించలేదన్నారు.