తెలంగాణలో మరో రెండు చోట్ల ఉపఎన్నికలు తప్పవని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో BJP MLA ముకుల్ రాయ్ TMCలో చేరడంతో.. ఆ రాష్ట్ర హైకోర్టు అతనిపై వేటు వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ తమపై వేటు తప్పదని స్టేషన్ ఘన్ పూర్ MLA కడియం శ్రీహరి, ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ నిర్ణయానికి వచ్చారట. దీంతో వారం, పదిరోజుల్లో వారు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.