TG: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంటరీని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆనంద్ మహీంద్ర, చిరంజీవి, దువ్వూరి సుబ్బారావు పాల్గొన్నారు.
Tags :