TG: హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. అయితే, 101 పోస్టల్ ఓట్లు నమోదైన విషయం తెలిసిందే. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది.