బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో AIMIM పార్టీ విజయం దక్కించుకుంది. AIMIM తరపున కొచ్చధామన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎండీ శర్వార్ ఆలం గెలుపొందారు. AIMIM పార్టీ ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో మంచి ప్రభావాన్ని చూపింది. 2020 ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో ఈ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుంది.