AP: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై స్టే తెచ్చామని హరీష్ రావు చూపించలేదా అని మంత్రి పయ్యావుల కేశవ్ నిలదీశారు. ‘ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది మీరు కాదా?. డీపీఆర్ కోసం రూ.900 కోట్లు ఖర్చు పెడతారా?. రాయలసీమ ప్రజలను మీరు మోసం చేయడం కాదా?’ అని ప్రశ్నించారు.