ఉక్రెయిన్పై రష్యా 653 డ్రోన్లు, 51 క్షిపణులతో విచురుకుపడింది. ఉక్రెయిన్లోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన సదుపాయాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో జపోరిజియాలోని అణు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కీవ్ ప్రాంతంలోని ఫాస్టివ్ పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్ధమైంది. 585 డ్రోన్లు, 30 క్షిపణులను కూల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటించింది.