TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై కేసీఆర్ మనవడు ఆసక్తికర పోస్ట్ చేశాడు. ‘గోపినాథ్ కుమారుడు వాత్సల్యకు ఒక అన్నగా ఎప్పటికీ అండగా ఉంటాను. 13 ఏళ్లుగా మేము మంచి ఫ్రెండ్స్. ఆయన తల్లీ సునీత ఎన్నికల ప్రచారంలో వాత్సల్య కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉంది’ అంటూ అతనితో గతంలో దిగిన ఫొటోలను షేర్ చేశాడు.