బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పోస్టర్ల వార్ నడుస్తోంది. సీఎం నీతీష్ కుమార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన మద్దతుదారులు పోస్టర్లు ఏర్పాటుచేశారు. దీనికి కౌంటర్‌గా ప్రతిపక్షాలు పాట్నాలోని RJD ప్రధాన కార్యాలయం ముందు నితీష్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లుగా పోస్టర్లను ప్రదర్శించింది.