TG: తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహాయనిరాకరణ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మెట్రో విస్తరణకు, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనకు కిషన్ రెడ్డి సహకరించట్లేదన్నారు. కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న పనులపై చర్చించడానికి సచివాలయానికి రావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ఆహ్వానించారు.