TG: ధాన్యం కొనుగోళ్లపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రాజకీయం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందన్నారు. తప్పుడు లెక్కలు చెప్పడం మానుకోవాలని సూచించారు. ధాన్యం కొనగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.