TG: దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థికసాయం అందించారని తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెట్టినా భయపడలేదన్నారు. పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను తీసుకున్నారని తెలిపారు. దేశం కోసం ఆస్తులను కూడా గాంధీ కుటుంబం వదులుకుందన్నారు.