US అధ్యక్షుడు ట్రంప్‌తో వెనిజులా అధ్యక్షుడు మదురో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తన పదవిని, దేశాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారట. అందుకు ప్రతిగా తన కుటుంబం, 100 మందికిపైగా అధికారులపై US విధించిన ఆంక్షలను, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కేసును ఎత్తివేయాలని కోరారట. వాటిని తిరస్కరించిన ట్రంప్, మదురోకి వారం గడువు విధించినట్లు టాక్.