AP: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దైంది. ఈ మేరకు పార్టీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. కాసేపట్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు వెల్లడించాయి. కాగా, జగన్ తిరుమలకు వెళ్తే టీటీడీ నిబంధనలు ప్రకారం డిక్లరేషన్‌పై సంతకం చేయాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు.