TG: ఇవాళ ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. చింతకానిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సుడా కొత్త ఛైర్మన్ అభినందన సభలో భట్టి పాల్గొంటారు.
Tags :