TG: ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సందడి చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి సహకారం అందిస్తుందని, క్రీడాకారులకు సరైన గైడెన్స్ అవసరం అని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో క్రీడా మైదానాలు ఏర్పాటు కావాలని అభిప్రాయం తెలిపారు.