TG: రాష్ట్రంలో సెంటిమెంట్ రాజకీయాలు పెద్దగా వర్కవుట్ కావట్లేదు. ఇప్పటివరకు ఆరుసార్లు ఉపఎన్నికలు జరగగా.. ఒకసారి మాత్రమే సెంటిమెంట్ గెలిచింది. మిగిలిన 5 సార్లు మిగితా అభ్యర్థులే గెలిచారు. 2021లో నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య మృతితో.. ఆయన కుమారుడు భరత్ గెలుపొందారు. కానీ పాలేరు, దుబ్బాక, నల్గొండ, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్లో సెంటిమెంట్ కలిసిరాలేదు.