TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉదయం యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మార్నింగ్ వాక్ చేశారు. BJP అభ్యర్థి దీపక్ రెడ్డికి ఓటు వేయాలని వాకర్లను కోరారు. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కృష్ణకాంత్ పార్కులో మార్నింగ్ వాక్ చేసి.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలని వాకర్స్‌ను విజ్ఞప్తి చేశారు.