TG: రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా.. KCR, కిషన్ రెడ్డి చేసిందేమిటో సమాధానం చెప్పాలని CM రేవంత్ నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రాజెక్టులను మోదీ రద్దు చేశారన్నారు. YSR, జైపాల్ రెడ్డి కలిసి HYDకి మెట్రో తీసుకొచ్చారని అన్నారు. L అండ్ Tని KCR, KTR బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్‌లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.