TG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త రూల్స్ తీసుకు వచ్చారు. ఊరి బయటే వైన్ షాపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకే షాపులు ఓపెన్ చేయాలని.. సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూమ్‌లకు అనుమతి అని సూచించారు.