AP: సీనియర్ ఐపీఎస్ సంజయ్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఈనెల 24 వరకు రిమాండ్‌ను పొడిగించింది. కాగా ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో సంజయ్ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.