AP: విశాఖకు సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. భాగస్వామ్య సదస్సుపై సాయంత్రం అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్తో సీఎం భేటీ కానున్నారు.ఇవాళ్టి నుంచి వరుస సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సీఎం హాజరుకానున్నారు.