TG: HYD మల్కాజ్గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న వర్షిణి.. కాలేజీకి ఆలస్యంగా వెళ్లింది. దీంతో ఓ లెక్చరర్ ఆమెను నిలదీసింది. ‘ఎందుకు లేటుగా వచ్చావు.. పీరియడ్స్ వచ్చాయా? చూపించు’ అంటూ అందరి ముందు అవమానించింది. దీంతో ఇంటికి వెళ్లిన ఆమె.. డిప్రెషన్లో కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయింది.