భారత ఎన్నికల కమిషన్(EC)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ, హర్యానాలో ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు. EC ఇప్పటి వరకూ తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. ఫేక్ ఓట్లపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. తాను ఆరోపణలు చేయడం లేదని, అన్నీ ఆధారాలతోనే మాట్లాడుతున్నానని వెల్లడించారు.