TG: కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి భరోసా కల్పించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఖమ్మం జిల్లాకు రావడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట.. ఏ స్కీం తీసుకురాలేదని విమర్శించారు.