బీహార్ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటివరకు మ్యాజిక్ ఫిగర్ దాటి 157 స్థానాల ఆధిక్యంలో కూటమి కొనసాగుతోంది. ప్రతిపక్ష కూటమి 75 చోట్ల ముందంజలో ఉంది. అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జనసూరజ్ పార్టీ 4 స్థానాల్లో హవా సాగిస్తుంది.