ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంపై ఆ సంస్థ స్పందించింది. ఈ నెల 10 నాటికి సర్వీసులను క్రమబద్ధీకరించే అవకాశముందని పేర్కొంది. ఇవాళ దేశవ్యాప్తంగా తమ సంస్థ విమానాలు 650 రద్దయినట్లు పేర్కొంది. మరో 1650 ఫ్లైట్లు రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపింది.
Tags :