TG: సీఎం రేవంత్ ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ ‘ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ’ని ప్రారంభిస్తారు. ఈ పర్యటన ముగియగానే రాత్రికి ఢిల్లీ వెళ్తారు. రేపు ప్రధాని మోదీని కలిసి, హైదరాబాద్లో జరిగే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ సమ్మిట్’కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ పెద్దలను కూడా సీఎం ఇన్వైట్ చేయనున్నారు.