TG: రోడ్డు భద్రత కోసం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ప్రతి డ్రైవర్ సేఫ్టీ కనెక్ట్ అనే ఏఐ ఆధారిత యాప్ను వినియోగించాలని సూచించారు. అయితే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య హత్యలకు గురవుతున్న వారి కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉందని డీజీపీ వెల్లడించారు.