TG: రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఏడు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని సూచించారు.