AP: రెవెన్యూ శాఖపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని అధికారులను ఆదేశించారు. PGRS సహా 22A, ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రీ సర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.