TG: మేడారం మహా జాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. ఈ మేరకు మేడారం వెళ్లిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కొండా సురేక, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆయా పనులపై అధికారులను ఆరా తీశారు. ఈ క్రమంలోనే మంత్రులు మరికాసేపట్లో సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.