AP: గవర్నర్ అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకుని రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలులో ఓ ప్రైవేట్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు.
Tags :