AP: సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేతకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.