AP: నెల్లూరు జిల్లా పరమేశ్వరినగర్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కాంక్రీట్ పనులు పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. ఇరుగళ్లమ్మ సంఘంలోని మండలపరిషత్ పాఠశాలను పరిశీలించారు. అలాగే, వైసీపీ పరిపాలన రాక వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు.