TG: తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై BRS పార్టీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. ‘తెలంగాణ తల్లి, ఉద్యమ భావోద్యేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపం. ఇప్పుడు మార్పు.. మార్పు అంటూ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసేశారు. BRS ప్రభుత్వం వచ్చాక.. కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్‌కు తరలిస్తాం’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. దీనిపై మీరేమంటారు.?