బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌ను అధికారులు ప్రారంభించారు. ఈ ఉపఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్‌కు కనీసం 45 నిమిషాలు పట్టే అవకాశం ఉంది.