సోషల్ మీడియాలో #PROUDRANDI ట్రెండింగ్‌లో ఉంది. ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ దివిజా భాసిన్ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఆమెపై కొందరు అసభ్యకరమైన కామెంట్స్ చేయడంతో.. ఈ ఉద్యమం ప్రారంభించింది. దీని ద్వారా మహిళలపై పురుషులు వాడే బూతులను సాధారణీకరించాలని చెప్పాలనుకుంటుందట. ఈ క్రమంలో వేశ్య అనే పదాన్ని చాలా మంది తమ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటున్నారు.