TG: స్కిల్ వర్సిటీ ఛైర్మన్గా ఉండటం తన అదృష్టం అని ఆనంద్ మహీంద్రా అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దేశ భవిష్యత్తు అని తెలిపారు. తెలంగాణ విజన్ చాలా మార్గదర్శకంగా ఉందన్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణది ప్రత్యేక మార్గమని కొనియాడారు.
Tags :