AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విజన్-2047 డాక్యుమెంట్పై మేధావులతో చర్చపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా విజన్-2047 ఎలా సాధ్యమో సమగ్రంగా చర్చించాలని అన్నారు. ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి, ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆదానీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముడుపులు అధారాలతో సహా అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే.