ఢిల్లీ బ్లాస్ట్ కమ్యూనికేషన్ కోసం ఉగ్రవాదులు టెలిగ్రామ్ యూప్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా రాడికల్ డాక్టర్లు గ్రూపుగా ఏర్పడి సమాచారం చేరవేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, ఈ యాప్‌పై ఎప్పటినుంచో అభ్యంతరాలు ఉన్నాయి. కంటెంట్ నియంత్రణలో నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ యాప్ బ్యాన్ చేయాలనే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.