TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఇవాళ క్యూర్, ప్యూర్, రేర్ నమూనాతో తెలంగాణ దార్శనిక పత్రం ఆవిష్కరించనుంది. ఈ మేరకు ప్రాంతాలవారీగా రైజింగ్ ప్రణాళికను వివరించనుంది. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం ప్రభుత్వం.. ఆన్లైన్ ద్వారా 4 లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణతో పాటు ISB, నీతి ఆయోగ్ సలహాలు, సూచనలు తీసుకుంది.