AP: అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలే వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. జగన్ రాయలసీమ తెఫ్ట్ ఇరిగేషన్ చేశారన్నారు. జగన్ ఇలా అబద్ధాలు చెప్పడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్కు లేదని పేర్కొన్నారు.