బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో NDA కూటమి మ్యాజిక్ ఫిగర్ అయిన 121 దాటి 124 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. అలాగే మహాఘఠ్ బంధన్ కూటమి వందకు పైగా సీట్ల ఆధిక్యంలో ఉంది. RJD నేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి, NDA నుంచి 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముందజలో కొనసాగుతున్నాయి.