TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మహమ్మద్ అన్వర్ అనే అభ్యర్థి గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడకముందే.. ఆయన మరణించడం తీవ్ర విషాదం నింపింది. అయితే ఆయనకు 24 ఓట్లే పోలయ్యాయి.
Tags :